లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే లేకుంటే దాంపత్య జీవితం తుస్సేనట...

మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:25 IST)

చాలా మందికి పెళ్లికి ముందే తమ శృంగార జీవితంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి. యువకులకు అయితే తమ అంగ పరిమాణంపై లేనిపోని సందేహాలు వస్తాయి. అలాగే, యువతులకు అయితే లైంగిక తృప్తితో పాటు తొలి అనుభవం ఎలా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే అంగ పరిమాణానికి లైంగిక తృప్తికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై పలువురు వైద్యులను సంప్రదిస్తే...
romance
 
అనేక మంది యువకులు అంగ పరిమాణం గురించి తమ మిడిమిడి పరిజ్ఞానంతో ఏదేదో చెబుతూ ఉంటారు. పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే అంత తృప్తి పొందగలుగుతామనీ, అంగం పరిమాణం మీదే లైంగిక తృప్తి ఆధారపడి ఉంటుందనీ... ఇలా తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటుంటారు. నిజానికి దాంపత్య శృంగారంలో అంగ పరిణామం కంటే బాహ్య రతే అత్యంత కీలకం. అంటే లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే కొరవడినప్పుడు ఎంతటి అంగమైనా సంతృప్తిని ఇవ్వలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఒకవేళ అంగ పరిణామం చిన్నదిగా ఉన్నట్టయితే, ఆ సైజుకు తగిన భంగిమలను ఎంచుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా, దంపతులిద్దరూ లైంగిక తృప్తిని సమంగా పొందాలంటే లైంగికోద్రేకాన్ని అందించే ప్రదేశాలను శోధించి, కొత్త ప్రయోగాలతో శృంగార జీవితాన్ని మథించాలనీ, ఇందుకోసం తగినంత సమయం, ఏకాంతం ఏర్పరుచుకోవాలని సూచిస్తున్నారు. 



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తేనె దేవామృతం.. ఉప్పులో రాక్షస గుణం..

ఉప్పుతో ఆరోగ్యానికే ముప్పేనని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు మోతాదు మించితే ...

news

బరువు తగ్గాలంటే ఆ సమయంలో మాత్రమే తినాలి...

ఉదయం 10 గంటల నుండి ఆరు గంటల మధ్యలో మాత్రమే ఆహరం తీసుకుని మిగిలిన 16 గంటలు ద్రవ పదార్థాలు ...

news

పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకుంటే?

పుట్ట గొడుగులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు ...

news

బరువు పెరుగుతున్నామని తిండి తగ్గిస్తే ఏమవుతుందో తెలుసా..?

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు, అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి ...