శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (16:51 IST)

నాకు 25 ఏళ్లు... 40 ఏళ్ల ఆంటీతో సెక్స్... ఆమె సెక్స్ డ్రైవ్ ముందు....

నాకు 25 ఏళ్లు. నేను చదువుకునేందుకు నగరంలో ఓ గదికి అద్దెకు తీసుకుని ఉంటున్నాను. నేనుంటున్న ఇంటి పక్కనే విడాకులు తీసుకున్న 40 ఏళ్ల ఆంటీ ఉంది. ఆమెతో ఈమధ్య చనువు ఏర్పడింది. ఓ రోజు ఆమె టీవీ చూస్తున్నప్పుడు వెళ్లాను. టీవీలో వస్తున్న సినిమాలో రొమాంటిక్ సీన్ నడుస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య రతి సన్నివేశం జరుగుతుండగా మెల్లగా నేను వెళ్లబోతుంటే... ఎందుకు సిగ్గు... కూర్చో అంది ఆంటీ. 
 
ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన సెక్స్ లైఫ్ గురించి చెప్పడం మొదలెట్టింది. తనకు విపరీతంగా సెక్స్ కోర్కెలున్నాయని అంటోంది. ఇన్‌డైరెక్టుగా సెక్స్ కోర్కె నాతో తీర్చుకోవాలని అనిపిస్తోందని ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. ఒకవేళ నేను ఆమెతో సెక్సుకు ఓకే అంటే ఆంటీ నాకంటే పెద్దది కనుక ఆమె సెక్స్ పవర్ ముందు నేను పనికిరాకుండా పోతానేమోనని భయంగా ఉంది. కానీ ఆంటీతో సెక్సు చేయాలని ఉంది...
 
పరాయి స్త్రీలతో సెక్స్ ప్రమాదం. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. సెక్స్ విషయంలో వయసుతో సంబంధం లేదు. యవ్వనంలో ఉన్న స్త్రీపురుషులు సెక్స్ పరంగా తృప్తిని కలిగించగలుగుతారు. ఐతే వారిలో ఏదైనా లైంగిక సమస్య ఉంటే ఫెయిల్ అవుతారు.