శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (18:25 IST)

కండోమ్ చిరిగింది... పురుషాంగం టచ్ అయింది ... ప్రెగ్నెన్సీ వస్తుందని గొడవ చేస్తోంది....

నా గర్ల్ ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా టైముంది. సెక్స్ కోర్కెలు విపరీతం కావడంతో అప్పటిదాకా ఆగలేక ఇద్దరం సెక్సులో పాల్గొంటున్నాం. ఐతే నేను కండోమ్ ధరించి సెక్స్ చేస్తున్నాను. మొన్నీమధ్య సెక్సులో స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు హఠాత్తుగా కండోమ్ చిరిగిపోయింది. వెంటనే పురుషాంగాన్ని తీసివేశాను. కండోమ్ లేకుండా కొద్దిగా టచ్ అయింది. దీనికే ప్రెగ్నెన్సీ వస్తుందని ఆమె ఆందోళన చెందుతోంది. ఇలా కొద్దిగా స్పర్శించినా గర్భం వస్తుందా...?
 
సురక్షితం కాని రతి చేసినప్పుడు గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఐతే కండోమ్ చిరిగిపోయిన విషయాన్ని మీరు తెలుసుకునేలోపే వీర్యం యోనిలో పడిపోయే అవకాశాలను కొట్టివేయలేం. పెళ్లికి ముందు సెక్సుకు తొందరపడేవారిలో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందువల్ల పెళ్లి చేసుకునేంతవరకూ లైంగిక సంబంధానికి దూరంగా ఉండాల్సిందే.