జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం.. సెక్స్ స్టామినా కోసం.. స్వీట్స్ తీసుకోండి!
శృంగారం ద్వారా దంపతుల మధ్య బంధం బలపడటమే కాకుండా పగటి పూట రోజువారీ పనుల్లో ఏర్పడే చికాకు, ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే సెక్స్
శృంగారం ద్వారా దంపతుల మధ్య బంధం బలపడటమే కాకుండా పగటి పూట రోజువారీ పనుల్లో ఏర్పడే చికాకు, ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమమని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలని తెలుసుకుంటే... అలసిపోయిన దేహానికి, మనసుకు ఆహ్లాదాన్ని సంపాదించుకోవచ్చు.
అవేంటో చూద్దాం.. శృంగారానికి ముందు తీసుకునే ఆహారంలో పచ్చికూరలు, చేదు, వగరుగా ఉంటే వాటిని తీసుకోవడం కంటే స్వీట్స్ తీసుకోవడం ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. తీపి పదార్థాలను తీసుకోవడం ద్వారా భాగస్వామితో సంభోగం మధురంగా ఉంటుంది.
ఇక శృంగారానికి ముందు బాదం పాలు తీసుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది. అత్తిపండును కూడా సెక్స్‌కు ముందు తీసుకోవచ్చు. వీటిలోని అమినో యాసిడ్స్.. లిబిడోను మెరుగుపరుస్తుంది. వీటితో పాటు చాక్లెట్ తినడం, వాటర్ మెలాన్, దానిమ్మ, ఆక్రోట్, తేనెను తీసుకుంటే సెక్స్ స్టామినా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.