గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శుక్రవారం, 11 జనవరి 2019 (13:03 IST)

మగాడు అందుకు పనికిరాడని ఇలా తెలుసుకోవచ్చు..?

హిజ్రా లక్షణాలు ఉన్న వారి మాటల్లో తేడా కనిపిస్తుంది. వారి హావభావాల్లో ఉన్న స్పష్టమైన తేడాలు ఉంటాయి. కానీ మగాడు శృంగారానికి పనికి వస్తాడా లేదా విషయాన్ని చాలామంది గుర్తించలేరు. అయితే అది సాధ్యమేనంటున్నారు స్పెషలిస్టులు. 
 
మగాడు శృంగారానికి పనికి రాడని చెప్పడానికి రెండు కారణాలు ఉంటాయని చెబుతున్నారు. అందులో ఒకటి శారీరక నపుంశకత్వం, రెండవది మానసిక నపుంశకత్వం. శారీరక నపుంశకత్వం అంటే రక్తప్రసరణ లోపాలు, హార్మోన్ల లోపాలు, నరాల లోపాలు వంటి కారణాలు ఉంటాయట. మానసిక నపుంశకత్వంలో భయం, ఆందోళన, కంగారు ఉంటుందట. 
 
వీటిలో సగానికిపైగా వైద్యం ద్వారా బాగు చేయవచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే కొంతమంది తమలోని లక్షణాలు ఎక్కడ బయటపడిపోతాయేమోనన్న భయంతో వైద్యులను సంప్రదించకుండా వారికి వారే ఆందోళనకు గురవుతుంటారని, అవి వదిలేసి వైద్యుల పర్యవే మానుకోవాలంటున్నారు సెక్సాలజిస్టులు.