ఫస్ట్‌నైట్ అనగానే అమ్మాయిలకు కంగారెందుకు? టెన్షన్ పడితే కష్టమే.. మరి ఎలా ఉండాలి?
పెళ్లి అనగానే ప్రతి ఒక్కరికి ఆనందంతో పాటు భయం కూడా కలుగుతుంది. ఈ భయాలు శృంగారం విషయంలో అధికంగా ఉంటుంది. వీరిద్దరికి ఈ విషయం కొత్త కాబట్టి. సాధారణంగా అనుభవంలేని ఏదైనా కొత్త పని చేసేటప్పుడు చాలామంది కంగ
పెళ్లి అనగానే ప్రతి ఒక్కరికి ఆనందంతో పాటు భయం కూడా కలుగుతుంది. ఈ భయాలు శృంగారం విషయంలో అధికంగా ఉంటుంది. వీరిద్దరికి ఈ విషయం కొత్త కాబట్టి. సాధారణంగా అనుభవంలేని ఏదైనా కొత్త పని చేసేటప్పుడు చాలామంది కంగారు పడతారు. ఇంకా శోభనం విషయంలోకి వస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో అబ్బాయిల కంటే కూడా ఎక్కువగా కంగారు పడేది అమ్మాయిలే. ఎందుకంటే అమ్మాయి మనసులో చాల సందేహాలు భయాలే వీటికి కారణాలు. అమ్మాయిలు ఈ విషయలో బాగా కంగారు పడే అంశాలు ఏమిటో ఓ లుక్కేద్దాం ..
ఈ మధ్య కాలంలో అమ్మాయిలకు మొదటిరాత్రి అనగానే పుట్టే భయం, తనని ఎక్కడ పోర్న్‌స్టార్‌లాగా రెచ్చిపొమ్మంటాడో అని, భర్తకు కోరికలు అధికంగా ఉంటే, అన్ని తీర్చలేరేమోనన్న భయం అమ్మాయిలకు విపరీతంగా ఉంటుంది. శృంగారం అనగానే అమ్మాయిల మొదటి తన శరీరంపై మచ్చలు, ఇతర గాయాలు ఉంటే భర్త ఏమనుకుంటాడో అని కూడా భయపడతారు. వక్షోజాల సైజ్ మరీ పెద్దగా ఉన్నా, మరీ చిన్నగా ఉన్నా, భర్త ఎలా స్పందిస్తాడో అని భయపడతారు. ఇబ్బంది లేకుండా, మొహమాటం లేకుండా సహకరిస్తే, ఇంతకుముందే సెక్స్ అనుభవం ఉండి ఉంటుందేమో అని భర్త అనుమానపడతాడేమో అనే భయం.
టెన్షన్‌లో యోని ఎక్కడ బిగువుగా మారుతుందేమో అనే భయం. దీనివల్ల భర్త ఎక్కడ అసంతృప్తి చెందుతాడో అనే భయం. అంతా కరెక్టుగా ఉన్నా, భర్త మొరటుగా శృంగారం చేస్తేడేమోన్న భయం. మొదటి రాత్రి రోజు మూడ్ పాడుచేస్తే ఎక్కడ భర్త దృష్టిలో చెడు అవుతారేమోనన్న భయం. ఇష్టం లేదు అని చెప్పిన కూడా ఎక్కడ బలవంతంగా శృంగారంలో పాల్గొంటారేమోనన్న భయం. కానీ ఈ ఇబ్బందులు అమ్మాయిలకి పెళ్లైన కొద్దిరోజుల వరకే... ఆ తర్వాత భర్తతో అలవాటు అయ్యాక వద్దు అన్న కూడా వినకుండా అమ్మాయిలే కొత్త కొత్తగా ట్రై చేస్తారు. సో అబ్బాయిలు పెళ్లైన కొన్ని రోజుల వరకు మీరు విసుకోకుండా ఓపిక పట్టడం బెటర్.