మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 3 జనవరి 2023 (22:57 IST)

బార్లీ వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను నెట్టేస్తుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ వాటర్ తాగితే కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది.
 
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కి అద్భుతంగా పనిచేస్తుంది.
 
జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది.
 
రక్తంలో చక్కెరను స్థాయిలను తగ్గించడంలో మేలు చేస్తుంది.
 
బార్లీ వాటర్ తాగుతుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
 
చర్మం కాంతివంతంగా వుండేందుకు బార్లీ వాటర్ మేలు చేస్తుంది.
 
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
 
ఆరోగ్యకరమైన గర్భాన్ని నిర్ధారించడంలో బార్లీ వాటర్ హెల్ప్ చేస్తుంది.