శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (10:46 IST)

చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే...

సాధారణంగా వర్షాకాలంలో వివిధ రకాల చర్మవ్యాధుల బారినపడుతుంటారు. ఈ తరహా వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను ఆరగించడం వల్ల ఈ తరహా వ్యాధులకు దూరంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

యాపిల్ : చర్మం సాగిపోకుండా చేస్తుంది. 
పుచ్చకాయ : శరీరానికి కావాల్సినంత నీటిని పుష్కలంగా అందిస్తుంది. 
అరటిపండు : చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. 
బ్లూబెర్రీస్ : విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్‌లు పుష్కలంగా లభిస్తుంది. 
పైనాపిల్ : చర్మ వ్యాధులను పూర్తిగా అరికడుతుంది. 
స్ట్రాబెర్రీస్ : చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. 
దానిమ్మ : చర్మానికి కావల్సిన వ్యాధినిరోధకతను అందిస్తుంది. 
బొప్పాయి : చర్మ కణాలకు పునరుత్తేజం కలిగిస్తుంది.