ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?

బుధవారం, 5 జులై 2017 (15:51 IST)

ghee

కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి.
* పాలు ఉప్పుతో కలిపి.
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు.
* పెరుగుతో చికెన్.
* చేపలతో చక్కెర.
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వీర్యకణాల నాణ్యతకు చేపలు.. తృణధాన్యాలు తప్పక తీసుకోవాలట..

సంతానలేమి వేధిస్తోందా..? అయితే ఆహారంలో మార్పులు చేయాల్సిందే. వీర్య కణాలు ఆరోగ్యంగా, ...

news

వీకెండ్‌లో హోటళ్లకు వెళ్లి.. ఫుల్‌గా లాగిస్తున్నారా?

వారమంతా ఇంటి భోజనం తిని బోర్ కొట్టేసిందా? వీకెండ్ ఏదైనా హోటల్‌కు వెళ్ళి ఫుల్‌గా లాగించే ...

news

దంతాలకు 2 - 3 నిమిషాలకు మించి బ్రష్ చేస్తే...

చాలామంది దంతాలను శుభ్రం చేయడంలో అశ్రద్ధ చేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే పళ్లు ...

news

సీజనల్ పుట్టుగొడుగులు... తింటే ఏంటి లాభం?

సీజనల్‌గా వచ్చే కూరగాయలను తింటూ వుంటే ఆరోగ్యవంతులుగా వుంటారు. వర్షా కాలం వచ్చిందంటే ...