Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటే...

శుక్రవారం, 28 జులై 2017 (20:59 IST)

Widgets Magazine
dry grapes

ద్రాక్ష పండ్లు అనారోగ్యంగా వున్నవారికి చాలా ఉపయోగపడుతాయి. అజీర్ణ వ్యాధులు, జ్వరం వచ్చినప్పుడు, లివర్ బలహీనతకు, గుండె బలహీనులకు శ్లేష్మము బహిష్కరింప చేయటానికి రక్తశుద్ధికి, మధుమేహానికి, బరువు తగ్గటానికి, పిచ్చి, హిస్టీరియా తదితర మానసిక వ్యాధులకు మంచి మందులా పనిచేస్తుంది. 
 
ఇంకా నరాల బలహీనత, నిద్రలేమి తదితర వ్యాధులన్నిటిలో ద్రాక్ష పండ్లను తినడం వల్లగాని, ద్రాక్ష రసాన్ని తాగడం వల్ల ఎంతో ఉపయోగకరం. మలబద్ధకానికి కూడా ద్రాక్ష పండ్లు ఉపయోగపడును. రక్తక్షీణత, శ్వేత కుసుమ, రుతుశాల, రుతు సిద్ధము, పైత్యం, ఎక్కిళ్లు, వాంతులు మొదలగు చర్మవ్యాధులకు ద్రాక్షరసంతో మర్దన చేస్తే తగ్గిపోతుంది. జ్వరం, వాంతులు, రక్త క్షీణత కలవారికి ఎండు ద్రాక్ష రాత్రి పూట నానపెట్టి ఉదయం మెత్తగా పిసికి పదిరోజులు తీసుకుంటుంటే రక్తవృద్ధి కలుగుతుంది. 
 
ద్రాక్ష పండ్లలో క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వున్నాయి. ద్రాక్ష విటమిన్ సి ఎక్కువగా వుంటుంది. చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఎన్నో దీర్ఘ వ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కొవ్వును కరిగించడమే కాదు.. కంటికి మేలు చేసే ఉల్లికాడలు..

కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుంటున్నారా? బరువు పెరిగిపోయారా? కంటి దృష్టి సమస్యలు ...

news

రోజూ గుప్పెడు వేరుశెనగలను తింటే.. అది 100 వయాగ్రాలకు సమానమట...?

నాగరికత పెరుగుతున్న కొద్దీ.. ఆహారపు అలవాట్లలో ఏర్పడిన మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు ...

news

దంతాలకు సెన్సిటివిటీ ఎప్పుడు ఎందుకు కలుగుతుంది? పైసా ఖర్చు లేకుండా తగ్గించుకోవడం ఎలా?

మీరు చల్ల పదార్థాలు, ఐస్‌క్రీమ్‌గానీ, చల్లని వాటర్‌గానీ, వేడి టీ, కాఫీగానీ తాగేటప్పుడు ...

news

బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే...

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత ...

Widgets Magazine