పుట్టగొడుగులతో మధుమేహ వ్యాధికి చెక్...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:45 IST)

పుట్టగొడుగులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పుట్టగొడుగులు తీసుకోవడం వలన లివర్ గ్లూకోజ్‌‌ నియంత్రణకు ఉపయోగపడుతాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. పుట్టగొడుగులు జీర్ణాశయంలో ఉండే మంచి బ్యాక్టీరియాకు సహకారం అందించి వాటిని శక్తివంతంగా చేస్తాయి.
 
పుట్టగొడుగుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ గుణాలు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. ఈ పుట్టగొడుగులను తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఎందుకంటే కార్బొహైడ్రేట్స్ పుట్టగొడుగుల్లో తక్కువగా ఉంటాయి. అందుచేత డయాబెటిస్ ఉన్నవారికి పుట్టగొడుగులు చక్కని ఆహారంగా చెప్పవచ్చును. దీంతో అధిక బరువు కూడా తగ్గుతారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గోళ్లు కొరికే దురలవాటు ఉంటే కేన్సర్ ఖాయం...

చాలా మందికి గోళ్లు కొరికే దురలవాటు ఉంటుంది. ఈ అలవాటు కారణంగా కేన్సర్ వ్యాధి బారినపడే ...

news

కదలకుండా కూర్చొని పని చేస్తున్నారా... అయితే, మీ ఆయుష్షు...

ప్రతి మనిషి జీవితం యాంత్రికంగా మారిపోయింది. కొందరు ఉరుకులు పరుగులతో జీవితం ...

news

రోజుకి నాలుగు కరివేపాకులను నమిలి తింటే...?

మనం వండుకునే ఆహార పదార్థాలకు రుచిని సువాసనను ఇవ్వడంలో కరివేపాకుకి ప్రత్యేక స్థానం ఉంది. ...

news

అంగడి సరుకుగా మారిన సంసార గుట్టు... ముఖానికి మాస్క్‌లు ధరించి లైవ్ స్ట్రీమింగ్‌

ఇపుడు సంసార గుట్టు అంగడి సరకుగా మారింది. పడక గదికే పరిమితం కావాల్సిన భార్యాభర్తల శృంగారం ...