Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

సోమవారం, 13 నవంబరు 2017 (11:31 IST)

Widgets Magazine

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి మరిగించి.. ఆ నీటిని ఉదయాన్ని తాగడం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. 
 
అలాగే  రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిమంతమవుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిసేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
అంతేగాకుండా.. గోధుమ జావ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే.. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే చర్మానికి ప్రత్యేక నిగారింపు సంతరించుకుంటుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా ...

news

అశ్వగంధ టీని పిల్లలకు ఇస్తే?

అశ్వగంధ పొడితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి చేకూరుతుంది. లైంగిక ...

news

తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకుంటే...

సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ...

news

అద్దె గర్భం విధానం ఈనాటిది కాదంటున్న టర్కీ ప్రొఫెసర్

అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా ...

Widgets Magazine