సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (14:25 IST)

జుట్టంతా రాలిపోతుందా....

చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఇది ఎక్కువగా అమ్మాయిలు, మహిళల్లో కనిపిస్తుంది. అలాగే, పురుషుల్లో కూడా తలస్నానం చేసే సమయంలో వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. దీనికి కారణాలు లేకపోలేదని వైద్యులు అంటున్నా

చాలా మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఇది ఎక్కువగా అమ్మాయిలు, మహిళల్లో కనిపిస్తుంది. అలాగే, పురుషుల్లో కూడా తలస్నానం చేసే సమయంలో వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. దీనికి కారణాలు లేకపోలేదని వైద్యులు అంటున్నారు.
 
* జుట్టు రాలిపోవడానికి కారణాలేంటంటే...
* స‌రైన పోష‌కాహారం తీసుకోక‌పోవ‌డం, నిద్ర‌లేక‌పోవ‌డం.
* త‌గిన‌న్ని నీళ్లు తాగ‌క పోయిన జుట్టు‌ ఎక్కు‌వ‌గా రాలిపోతు ఉంటుంది.
* ఒత్తి‌డి  మాత్రం అన్నింటికి మించి ఎక్కు‌వ ప్ర‌భావం చూపుతుంది.
* ఇంటిప‌ని, వృత్తి‌రీత్యా ఒత్తి‌డికి గురి అవుతున్నా కూడా జుట్టు‌ రాలిపోతుంది.
 
నివారణ చిట్కాలు...
* వారానికి క‌నీసం 2 సార్లు అయినా క‌ల‌బంద గుజ్జు రాస్తుండాలి.
* త‌ల‌స్నా‌నం చేసే ముందు కొబ్బ‌రినూనెను కాస్త వేడి చేసి మాడుకు మ‌ర్ద‌నా చేయాలి.
* ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో గుడ్డు‌, పాలు, ఆకుకూర‌లు ఉండే విధంగా చూసుకోవాలి.
* ఒత్తి‌డిని త‌గ్గించుకునేందుకు వ్యా‌య‌మం చేస్తూ‌, మంచి సంగీతం వింటూ ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.