రక్తపోటును నియంత్రించేందుకు ఇలా చేస్తే సరి..

మంగళవారం, 21 నవంబరు 2017 (20:56 IST)

BP

బీపీ...  రక్తపోటును నియంత్రించాలంటే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండేట్లు చూసుకోవాలి. రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించవచ్చు.
 
శరీరానికి కావాల్సిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుశెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించాలంటే ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.దీనిపై మరింత చదవండి :  
Health High Blood Pressure

Loading comments ...

ఆరోగ్యం

news

నవంబరు నెలలో తీసుకోదగిన ఆహారం, క్యాలీ ఫ్లవర్ రైస్ ఎలాగంటే?

ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహార అలవాట్లతో పాటు తీసుకునే ఆహారం కూడా ...

news

శారీరక శ్రమ తక్కువ-మానసిక ఒత్తిడి ఎక్కువ.. ఏం చేద్దాం?

కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా ...

news

సీతాఫలాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా?

సీతాఫలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలున్నాయి. సీతాపండును నీరసంగా ఉన్నప్పుడు ...

news

పొట్లకాయ తినేవారు ఇది చదవాల్సిందే...

పొట్లకాయను తరచూ కూరల్లో ఉపయోగిస్తుంటాం. పొట్లకాయను కొంతమంది బాగా ఇష్టపడతారు. పాలు, ...