Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తే...

బుధవారం, 13 డిశెంబరు 2017 (11:26 IST)

Widgets Magazine

వంటల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేస్తే ఆరోగ్యకరం. శరీరంలో ఉండే కొవ్వుని కొబ్బరి నూనె పూర్తిగా కరిగిస్తుంది. కొబ్బరి నూనె కుదరని పక్షంలో ఆలివ్ నూనె వాడుకోవచ్చు. లేకపోతే నువ్వులనూనె కూడా వంటల్లో వాడటం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరి నూనె బరువును బాగా తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. 
 
కొబ్బరినూనె జీర్ణక్రియకు మేలు చేస్తుంది. మెదడు సంబంధిత రుగ్మతలను నయం చేస్తుంది. అల్జీమర్స్‌ను దరిచేరనివ్వదు. అలాగే ప్రపంచంలో ప్రధాన అనారోగ్య సమస్యగా మారిన ఒబిసిటీకి కొబ్బరి నూనె దివ్యౌషధంగా మారుస్తుంది. కొబ్బరినూనె కేలరీలను కరిగిస్తుంది. కొబ్బరినూనె ఆకలిని తగ్గిస్తుంది. కానీ హృద్రోగ వ్యాధుగ్రస్థులు కొబ్బరి నూనెను వాడకపోవడం మంచిది. 
 
కొబ్బరినూనెను వంటల్లో వాడటం ద్వారా కేశసంరక్షణకు తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొడిబారిన చర్మానికి తేమనిస్తుంది. కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తే.. (ఆయిల్ పుల్లింగ్) అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నోటి నుంచి తొలగించుకోవచ్చు. తద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సంతానలేమికి రాత్రిపూట ఫోన్లు వాడటానికి లింకుందా?

పెళ్లై ఐదేళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ...

news

ఎసిడిటి పోవాలంటే ఏం చేయాలి?

ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ...

news

అల్లం రసం అసమాన్యం... దాని రసం తాగితే...

అల్లం రసంలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అల్లం రసాన్ని రెండు స్పూన్లు వేడి ...

news

టాయ్‌లెట్ సీటు పైకంటే హ్యాండ్ బ్యాగ్‌లోనే అవి ఎక్కువట... అందుకని...

హ్యాండ్ బ్యాగ్ ఆరోగ్యానికి హానికరం. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా కానీ ఇది నిజం. ఎక్కువ బరువు ...

Widgets Magazine