Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇలా చేస్తే బ్రెయిన్ షార్పవ్వడం చాలా ఈజీ...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (13:29 IST)

Widgets Magazine
Human Brain

చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు వెళ్ళిన తర్వాత మరిచిపోతుంటారు. కానీ అలాంటి వారు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి మెదడు షార్ప్ అవ్వడమే కాదు. ఇక చదివింది ఎప్పుడూ అస్సలు మరిచిపోలేరు.
 
చదువుకున్న వారికి అందరికీ తెలుసు ఎ టు జెడ్ గురించి. ఎ గురించి అడిగితే మొదటి అక్షరం అంటారు. జెడ్ అంటే 26వ అక్షరమని ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరు. కానీ మధ్యలో ఉన్న అక్షరాలు ఏ సంఖ్యలో ఉన్నాయో గుర్తుపెట్టుకొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మెదడును షార్పవడమే కాకుండా మీరు చదివే వాటిపై కూడా దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చట. 
 
ఉదయం లేచినప్పుడుగాని, లేక పడుకునే ముందుగానీ ఎ నుంచి జెడ్ వరకు మధ్యలో వచ్చే అక్షరాలు ఎం అనుకోండి ఇది 13వ సంఖ్య.. ఇలా ప్రతి అక్షరంను గుర్తుపెట్టుకుంటే అదే మెదడును పదును పెట్టినట్లు. ఎ టు జెడ్‌ను అనర్గళంగా సంఖ్యల్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మెదడు పదునైనట్టే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఖాయం...

నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం వుందంటున్నాయి పరిశోధనలు. నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ...

news

మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ...

news

ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం తింటే...

ఇపుడు ప్లాస్టిక్స్ బాక్స్‌లలో ఆహారాన్ని తీసుకెళ్ళడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాక్సుల్లో ...

news

నేరేడు ఆకులు, పండ్లు, బెరడు ఎలా ఉపయోగపడతాయో తెలుసా?

వర్షాకాలం వస్తుందంటే నేరేడు చెట్టు కూడా మెల్లగా పూత పూసి కాయలు కాస్తుంటుంది. నేరేడు కాయలు ...

Widgets Magazine