Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బీరకాయ తింటున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే..

శనివారం, 4 నవంబరు 2017 (16:18 IST)

Widgets Magazine
ridge gourd

బీరకాయ తెలియని వారు ఉండరు. కానీ దానిలోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువమందికి తెలుసు. బీరకాయ కూర, పచ్చడి బాగా ఫేమస్. బీరకాయ మనకు చేసే మేలు అంతాఇంతా కాదు. అసలు బీరకాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు.
 
బీరకాయకు చలువ చేసే గుణం ఉంది. మన ఒంట్లోని అధిక వేడిని తీసివేస్తుంది. అందుకే బీరకాయను పథ్యానికి వాడుతారు. ఇది తింటే ఈజీగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి సాఫీగా వెళ్ళేట్లుగా దోహదం చేస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ-సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు బీరకాయలో ఉన్నాయి. జ్వరం తగిలిన వెంటనే లేత బీర పొట్టు వేపుడు పెడితే చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు పథ్యం కూరలా వాడతారు. కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
 
ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుతుంది బీరకాయ. డైరటీ ఫైబర్ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. కామెర్ల వ్యాధికి కీలకపాత్ర పోషిస్తుంది బీరకాయ. యాంటి ఇంఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. గుండెజబ్బు రాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. రక్తలేమి సమస్య తగ్గిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఉసిరికాయ తేనెలో నిల్వచేసి పరకడుపున రోజుకొకటి తీసుకుంటే....

తేనె వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్తీక మాస కాలంలో ...

news

ఎముకలకు బలాన్నిచ్చే మునగాకు, రాగులు.. (వీడియో)

ఎముకల బలం కోసం క్యాల్షియం తగిన మోతాదులో తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ...

news

అసంతృప్తి ఒక మాయరోగం...

సాధారణంగా అసంతృప్తి అనేది ఓ రోగం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిగిపోతుంది. ఏ విషయంలో మనకు ...

news

షుగర్ వ్యాధి తగ్గాలంటే...

'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నారు మన పెద్దలు. కానీ, ఇపుడది 'ప్రివెన్షన్ ఈజ్ ...