Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవి ఎండల్లో బయటికి వెళ్లాల్సి వస్తే..?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (10:48 IST)

Widgets Magazine
summer

వేసవిలో ఎండల్లో వెళ్లే పనులను చాలామటుకు పక్కనబెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఇంటి నుంచి కాలు బయటపెట్టకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. వేసవి ఎండలో బయటికి వెళ్లడం ద్వారా పలు చర్మ.. ఇతర అనారోగ్య సమస్యలు తప్పవ్. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే.. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. 
 
ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా పండ్ల రసాలను తీసుకోవచ్చు. ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోకండి. గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్.. వదులైన దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులనే ధరించాలి. 
 
కాఫీ, టీలే కాకుండా ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది. రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

గాలిని పీల్చకండి... అలా తాగెయ్యండి.. ఊరిస్తున్న కొత్త టెక్నాలజీ

అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన భారత సంతతి ...

news

వేసవిలో కొబ్బరి బొండాం.. మజ్జిగ తాగితే జలుబు చేస్తుందా?

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా ...

news

బియ్యం కడిగిన నీటితో ప్రయోజనాలు

బియ్యం కడిగిన నీరే కదా.. అని పారబోసేస్తున్నారా? కాస్త ఆగండి. బియ్యం కడిగిన నీటిని చర్మ, ...

news

ఎండు ద్రాక్షలు తినండి.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..

ఎండు ద్రాక్షలను రోజూ తీసుకునేవారిలో గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును ఎండుద్రాక్ష ...

Widgets Magazine