Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మద్యాన్ని మాన్పించడం చాలా ఈజీ... ఎలాగంటే?

శనివారం, 22 జులై 2017 (15:54 IST)

Widgets Magazine
alcohol drink

మద్యానికి అలవాటుపడిన వారినెవరినైనా సరే ఈజీగా మార్చేయవచ్చు. అదెలాగో చూడండి... మద్యానికి అలవాటు పడిన వారు అస్సలు ఒక పట్టాన మానరు. మెంతులు ఎప్పుడూ మన వంటింట్లో అందుబాటులో ఉంటాయి. మానవ శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉండేలా చేసేవి మెంతులు. బిపి, షుగర్ అధిక బరువు లాంటి సమస్యలనే కాకుండా తాగుడుకు బానిసైన వారిని బయటకు తీసుకొస్తాయి మెంతులు. 
 
మద్యం ఎక్కువగా సేవించే వారిలో కాలేయం దెబ్బ తింటుంది. రక్తనాళాలు చెడిపోతాయి. శ్వాస వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దాంతో పాటు కిడ్నీ, మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడు అలవాటు ఉన్నవారికి రెండు చెంచాల మెంతులను నీటిలో కలిపి రెండుగంటల నానబెట్టి ఆ తరువాత తేనె కలిపి ఇవ్వాలి. దీని కారణంగా దెబ్బ తిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు ఈ మిశ్రమాన్ని క్రమం తిప్పకుండా తీసుకుంటే మెంతుల్లో ఉండే చేదు, జిగురు తత్వాలు తాగుడంటే అసహ్యం అయ్యే భావన తెస్తాయి. ఎంత మద్యం ప్రియులైనా ఖచ్చితంగా మద్యాన్ని మానేస్తారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బరువు తగ్గాలా? బార్లీ నీళ్లు తాగండి.

బరువు తగ్గాలనుకునేవారు కూడా ప్రతిరోజూ బార్లీ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. ...

news

పరగడుపున హెర్బల్ వాటర్‌ను తాగితే?

పరగడుపున హెర్బల్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసి, మందార ఆకులతో ...

news

వేళాపాళా లేకుండా తింటున్నారా.. లావయిపోతారు

వేళకు తినే అలవాటుకు భిన్నంగా ఎప్పుడంటే అప్పుడు, ఇష్టమొచ్చినప్పుడు తింటున్నారా.. అయితే ...

news

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి రసాన్ని తీసుకుంటే...

మన పెరట్లో దొరికే దివ్యౌషధం తులసి. ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ...

Widgets Magazine