వెక్కిళ్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే సరి...

గురువారం, 18 జనవరి 2018 (22:17 IST)

ఒక్కోసారి వెక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరిక ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితముంటుంది. గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకుని తాగినా వెక్కిళ్లు ఆగుతాయి. 
 
వేపాకు పొడి, ఉసిరి పొడి సమాన మోతాదులో తీసుకున్నా, శొంఠి పొడిలో తేనె కలిపి తీసుకున్నా వెక్కిళ్లు తగ్గిపోతాయి. అలాగే ఓ కప్పులో నీళ్లలో చెంచా మెంతులు చేర్చి మరగ కాచిన నీటిని తాగితే అదే పనిగా వచ్చే వెక్కిళ్లు వెంటనే నిలిచి పోతాయని వైద్యులంటున్నారు. 
 
అదే విధంగా కాగితంతో చేసిన సంచిని ముక్కుకు అడ్డుగా పెట్టుకుని రెండు నిమిషాల పాటు గాలిపీల్చి వదిలినా వెక్కిళ్లు నిలిచిపోతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ ...

news

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి?

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లికి ముందు ...

news

అలా తలని దిండులో దాచుకుని పడుకునే అలవాటుంటే?

మెదడు చురుగ్గా పనిచేయాలా? చలాకీగా మారిపోవాలా? అయితే అలవాట్లను మార్చుకోండి అంటున్నారు ...

news

తమలపాకును నమిలితే ఆ సామర్థ్యం రెట్టింపు అవుతుందట..

తమలపాకుల్లో పలు ఔషధ గుణాలున్నాయి. తమలపాకులను రోజుకొకటి నమిలితే.. గ్యాస్, అసిడిటీ ...

Widgets Magazine