ఇవి తింటే దోమలు జన్మలో మిమ్మల్ని కుట్టవట...

మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:02 IST)

Mosquitoe

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలోను ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మనం పీల్చి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. కానీ ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను మనం తింటే అస్సలు దోమలు మనల్ని కుట్టవు.
 
వెల్లుల్లి, ఉల్లిపాయల్లో దోమల్ని తరిమేసే గుణాలున్నాయి. వీటిని పచ్చిగా తింటే మన శరీరంలోకి అలిసిన్ అనే సమ్మేళనం విడుదలవుతుంది. అందువల్ల దోమలు మన దగ్గర రావు. అంతేకాదు ఆపిల్ పైడర్ వెనిగర్‌ను పడుకోవడానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే కూడా దోమలు మన దగ్గరకు రావు. ఇంకా కారం ఎక్కువగా తినేవారిని కూడా దోమలు కుట్టవట. ఉల్లికాడలు కూడా తినాలి. ఇవి కనుక తు.చ తప్పకుండా తింటే దోమలు అస్సలు మీ దగ్గరకు రావట. దీనిపై మరింత చదవండి :  
Eat Repel Mosquitoes Onions Garlic

Loading comments ...

ఆరోగ్యం

news

అర‌టి పువ్వు కూరతో ఎన్ని లాభాలో...

ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ...

news

ఉదయాన్నే అరచెంచా దాల్చిన చెక్క పొడిని..?

టైప్-2 మధుమేహాన్ని దాల్చిన చెక్క నయం చేస్తుంది. రోజూ ఉదయాన్నే బాగా మరిగించిన నీటిలో ఓ ...

news

రికార్డు కోసం అతిశృంగారం... అక్కడ నొప్పితో చనిపోయిన మహిళ

ఇటీవల ఓ మహిళ రికార్డు కోసం అతిశృంగారంలో పాల్గొంది. అంటే కనీసం 10 నుంచి 12 సార్లు ...

news

ప్రొటీన్లు లేని ఆహారంతో కడుపు మాడ్చారు.. మహానగరాల్లో కొత్త ఆరోగ్య సంక్షోభం

స్వీట్ తినాలంటే భయం. మాంసం ముట్టుకోవాలంటే భయం. పాలు, గుడ్లు, వెన్న, నెయ్యి ఏది ...