హోలీ హోలీ- భారతీయుల పండుగ. మన దేశంలో అన్ని మతాల పండుగలను అన్ని మతాలవారు గౌరవిస్తుంటారు. జరుపుకుంటారు. వారి వారి పండుగల్లో మమేకమవుతుంటారు. అందుకే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు. చూడండి ఈ వీడియోను... Wish you a very Happy, Colourful and Prosperous Holi. #Holi2020 pic.twitter.com/AYeLXjz622 — Awanish Sharan (@AwanishSharan) March 9, 2020