శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (15:34 IST)

పక్కలో కుక్కలను పెట్టుకుని నగ్నంగా నిద్రించే నటి

హాలీవుడ్ తారలకు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ చేసి వార్తల్లో ఉండాలని తహతహలాడుతుంటారు. తాజాగా హాలీవుడ్ నటి, గాయని అయిన 21 ఏళ్ల ఆరియానా గ్రాండి ఓ విషయాన్ని బయటపెట్టి వార్తల్లోకి ఎక్కింది. నిద్రించేటప్పుడు ఒంటిపై నూలుపోగు లేకుండా నిద్రపోతానని సెలవిచ్చింది. అంతేకాదు ఈ విషయం తన అమ్మమ్మ చెప్పిందనీ, ఆమె చెప్పిన మాట ప్రకారం ఇవాల్టికి కూడా వీలైనంతవరకూ చాలా తక్కువ దుస్తులను ధరించి నిద్రపోతానని చెప్పుకొచ్చిందా ముద్దుగుమ్మ. 
 
మరో విషయమేమంటే, తనకు మనుషులకంటే కుక్కలంటేనే ఇష్టమనీ, అందువల్ల తను ఇష్టంగా పెంచుకున్న నాలుగు కుక్కలను పక్కలో పడుకోబెట్టుకుని నగ్నంగా నిద్రిస్తానని అంటోందట. ఈ విషయాన్ని నగ్నంగా కుక్కలతో పడుకుంటానని చెప్పి వార్తల్లోకి ఎక్కేసింది.