Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 'సముద్రపు దొంగలు'... రూ.2 వేల కోట్లకు కుచ్చుటోపీ

మంగళవారం, 16 మే 2017 (15:22 IST)

Widgets Magazine

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ హ్యాక్ చేసేందుకు అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు. సముద్రాల్లో దారికాచి, వీరోచితమైన పోరాటాలు చేసి, ఖజానాలు కొల్లగొట్టే సముద్రపు దొంగలు సైతం ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుండి తప్పించుకోలేకపోయారు. ఫలితంగా 2 వేల కోట్ల రూపాయలు గాల్లో దీపంలా ఊగిసలాడుతున్నాయి.
Pirates-of-the-Caribbean


వివరాల్లోకి వెళ్తే -వాల్ట్ డిస్నీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్-5' సినిమా మే 25న విడుదల కానుంది. జానీడెప్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా సిరీస్‌లో ఇప్పటికే మొదటి నాలుగు భాగాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. మరో 10 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుందనగా వాల్ట్ డిస్నీ కంప్యూటర్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు సినిమా ప్రింట్‌ను దొంగిలించి ఇప్పుడు బేరసారాలకు దిగారు. 
 
భారీ మొత్తాన్ని ఇవ్వకుంటే సినిమాని ముందే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని డిస్నీ స్టూడియో సిఈఓ వెల్లడించారు. కానీ ఈ సంఘటనపై ఎఫ్‌బిఐని ఆశ్రయించాలనుకుంటున్నామని బాబ్ ఇగర్ చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షాక్... ఫ్లాప్ హీరోయిన్‌తో 'బాహుబలి' ప్రభాస్ నటిస్తున్నాడా...? 'సాహో'రే?

బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో ...

news

నువ్వు హీరోయిన్ వా?... ఈ అర్థరాత్రి తిరుగుళ్లేంటి... రోడ్డున పడిన వర్ధమాన నటి

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఒకరు రోడ్డున పడ్డారు. ఆమె నివశిస్తున్న కాలనీ ...

news

'బాహుబలి' నా ఒక్కడికే నచ్చలేదు... జనాలకు నచ్చింది.. సారీ జక్కన్నా : కమల్ ఆర్ ఖాన్

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ...

news

నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఇంటి నుంచి బయటకి నెట్టేశారు.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ది మున్నా మైకేల్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇంటి నుంచి బయటికి నెట్టేశారు. ...

Widgets Magazine