నేరేడు పళ్లతో ప్రయోజనాలు ఏమిటి? ఎవరు తినకూడదు?

శనివారం, 19 ఆగస్టు 2017 (20:56 IST)

neredu

నేరేడు పళ్లు వర్షా కాలం ప్రారంభం కాగానే పందెలు వేయడం మొదలవుతుంది. ఈ నేరేడు పళ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. నేరేడుపండుకి చలువచేసే గుణంవుంది.
2. నేరేడుపండు అన్నివిధాలా ఆరోగ్య ఫలదాయిని.
3. నేరేడు పండు షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది.
4. కడుపులో పేరుకున్న బల్లలు కరగటానికి నేరేడుపండు తినాలి.
5. నేరేడుపండు తింటే మూత్రసంబధమైన అన్నిరకాల వ్యాధులు తగ్గుతాయి.
6. గర్భిణీ స్త్రీలు నేరేడు పళ్ళు తినకూడదు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అమ్మాయిలూ రోజూ అరకప్పైనా పెరుగు తీసుకోండి..

అమ్మాయిలు, అబ్బాయిలు రోజుకు అరకప్పైనా పెరుగు తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య ...

news

దాల్చినచెక్క పొడితో పుష్టిగా వృద్ధి...

మంచి సువాసనతో కాస్తంత వగరుగా, తియ్యంగా ఘాటుగా వుండే దాల్చిన చెక్క మషాలా దినుసులలో అతి ...

news

ఎక్కిళ్ళు చిటికిలో పోగొట్టొచ్చు..ఇలా..!

ఎక్కిళ్ళను మనమందరం ఏదో ఒక సంధర్భంలో ఎదుర్కొంటాం. తినే సమయంలో అయితే ఆ బాధ మాటల్లో ...

news

వీర్యానికి మేలు చేసే మందారం

మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పది మందార పువ్వులను నమిలి తిని రోజూ గ్లాసుడు పాలు ...

Widgets Magazine