పుదీనా ఆకుల వాసనతో మూర్ఛకు ఉపశమనం

గురువారం, 7 జూన్ 2018 (14:21 IST)

చాలామంది వ్యాధితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఎక్కడంటే అక్కడ పడిపోతుంటారు. దీంతో ఇలాంటి వారి చేతిలో ఓ ఇనుప ముక్కను ఉంచుతారు. చిన్నపిల్లలకైతే మొలతాడుకి ఈ ముక్కను కడుతారు. అయితే, మూర్ఛ వచ్చిన వారికి పుదీనా ఆకుల వాసన చూపిస్తే  తక్షణ ఉపశమనం కలుగుతుందని గృహవైద్యులు చెపుతున్నారు.
mint leaves
 
అంతేనా, వ్యక్తి ఉన్నట్టుండి మూర్ఛపోతే పుదీనా ఆకులను అరచేతిలో వేసుకుని నలిమి మూర్ఛపోయిన వ్యక్తికి వాసన చూపిస్తే మూర్ఛ దూరమై తక్షణ ఉపశమనం కలుగుతుంది. జలుబు కారణంగా వచ్చిన జ్వరంతో బాధపడేవారికి పుదీనా, సొంఠి రసాన్ని కలిపి సేవిస్తే జ్వరం తగ్గిపోతుంది. 
 
ఇకపోతే, అతిసార వ్యాధితో బాధపడుతుంటే పుదీనా ఆకులను రుబ్బి తేనెతో కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆజీర్తితో బాధపడుతుంటే పుదీనా రసాన్ని సేవిస్తే జీర్ణం బాగా అయ్యి ఆకలి వేస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు సలహా ఇస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నోటి దుర్వాసనను అడ్డుకునేదుకు దానిమ్మ తీసుకుంటే?

దానిమ్మగింజల రసాన్ని రోజు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజలలో యాంటీ ఆక్సిడెంట్స్ ...

news

వ్యక్తిత్వ వికాసానికి ఐదు సూత్రాలు...

వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిత్వం అనేది లేకుండా ...

news

చికెన్, మటన్ వద్దు.. చేపలే ముద్దు.. వారానికోసారి టేస్ట్ చేస్తే..?

ఆదివారం రాగానే.. చికెన్, మటన్‌లు కొనిపెట్టేస్తున్నారా? సీఫుడ్ పక్కనబెట్టేస్తున్నారా..? ...

news

గర్భీణీలు వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే?

వెల్లుల్లిలో గంధక రసాయనాలు పెద్దమెుత్తంలో ఉంటాయి. వెల్లుల్లిని వేయించి తీసుకోవడం కంటే ...