గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (19:17 IST)

పుచ్చ గింజలతో కలిపి యాలకులు తీసుకుంటే ఏమవుతుంది?

ఎండాకాలం వచ్చేసింది. పుచ్చకాయలు వచ్చేశాయి. సరే... ఈ పుచ్చకాయలోని పుచ్చగింజలతో కలిపి యాలకులు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట. యాలక్కాయలు పదార్థాల్లో సువాసనకే కాదు ఔషధంగా కూడా పనిచేస్తుంది. యాలక్కాయలను గజ్జి తదితర చర్మరోగాలకు ఉపయోగిస్తారు.

నోటి దుర్వాసనతో ఇబ్బందిపడేవారు ఓ యాలుక్కాయని పంటికింద పెట్టుకుంటే వాసన రాకుండా వుంటుంది. యాలక్కాయలలో వుండే గింజలు డీసెంట్రీ, పంటినొప్పికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాదు కాలేయం, గుండెకు టానిక్‌లా పనిచేస్తాయి.