Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సొరకాయ గింజలు - జీలకర్ర మిశ్రమాన్ని అన్నంలో తీసుకుంటే...

మంగళవారం, 25 జులై 2017 (06:29 IST)

Widgets Magazine
bottle gourd

ప్రకృతి ప్రసాదించిన కూరగాయల్లో సొరకాయ ఒకటి. వేసవికాలంలో ఆరగిస్తే శరీరానికి చల్లదనం అందిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.  విటమిన్ - సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇందులో జీవ క్రియల్ని క్రమబద్ధం చేసే గుణం ఉంది. అందువల్ల ఇది పురుషుల పాలిటవరంగా ఉంది. 
 
వీర్యవృద్ధిని కలిగించడంలో సొరకాయ గింజల పాత్ర కీలకం. సొరకాయ ముదురు గింజలను వేయించి, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాలు జీలకర్ర కలిపి నూరి కొంచెం అన్నంతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తి పెరుగుతుంది. దీని వల్ల శారీరక దారుఢ్యం కూడా వృద్ధి చెందుతుంది.
 
హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ తరుచూ తింటే జలుబు చేస్తుందనుకుంటే... శొంఠిపొడినిగానీ, మిరియాల పొడినిగానీ కలిపి తీసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. సొరకాయ శరీరంలోని వేడినీ, కఫాన్నీ తగ్గిస్తుంది. వాంతులు, విరేచనాలు, పేగుపూత వంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తరుచూ తింటే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

దాల్చిన చెక్క పొడిని మరిగిన నీటిలో కలిపి తాగితే...

టైప్ 2 మధుమేహంతో బాధపడేవారిలో షుగర్ లెవల్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సమర్థవంతంగా ...

news

దాల్చిన చెక్క పొడి కషాయాన్ని బాలింతలు తాగితే...

లవంగాలు, దాల్చిన చెక్క పొడిని రోజూ అర టీ స్పూన్ ఆహారంలో చేర్చుకుంటే అజీర్తిని దూరం ...

news

మొలకెత్తిన ఉలవలను తీసుకుంటే మేలెంత?

మొలకెత్తిన గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు ...

news

నీటితో బరువు తగ్గవచ్చు... ఎలా?

మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. పరగడుపున మంచినీళ్ళు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని. పరగడుపున ...

Widgets Magazine