Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉల్లిపాయ గుజ్జులో నల్ల ఉప్పు కలిపి ఆరగిస్తే...

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (08:58 IST)

Widgets Magazine
onion paste

ఉల్లిపాయ ఒక యాంటీబయాటిక్. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అందుకే ఉల్లి శరీరానికి చలువ అంటారు. ఉల్లిని తినాల్సిన అవసరం లేదు. పక్కన ఉంచుకున్నా వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను కూడా దరిచేరనీయదట. అలాంటి ఉల్లిపాయను ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని గృహవైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
ఉల్లిపాయ గుజ్జును నల్ల ఉప్పుతో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకున్నట్టయితే విరేచనాలు, వాంతులు ఆగిపోతాయి. పచ్చి ఉల్లిపాయ రోజూ తింటే మహిళల్లో రుతుక్రమ సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయట.
 
ముఖ్యంగా వివిధ రకాల మందులకు లొంగని షుగర్ లెవెల్స్ కూడా ఉల్లిపాయకు లొంగుతుందట. ఎందుకంటే 50 గ్రాముల ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. అందువల్ల ఇన్సులిన్‌కు బదులు ఉల్లిపాయను తింటే ప్రయోజనం ఉంటుందట. 
 
గుండెపోటు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలకు ఉల్లి మంచి ఔషధం. కాలిన గాయాల మీద ఉల్లిపాయతో మర్దన చేస్తే మంట, నొప్పి తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్, వాపు కూడా రాదు.
 
ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీరు తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిపాయను మెత్తగా దంచి మూడు టేబూల్‌ స్పూన్ల వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని తింటే జీర్ణాశయ సమస్యలన్నీ తగ్గిపోతాయని గృహ వైద్యులు చెపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పరగడుపునే ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే...

చాలామంది నిద్రలేవగానే ఓ చెంబుడు మంచినీరు తాగుతారు. ఇంకొందరు బెడ్ కాఫీ లేదా టీ తాగుతారు. ...

news

ఇలా స్నానం చేస్తే రోగాలు అస్సలు రావు...

స్నానం చేయడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచడమే కాదు.. ...

news

ఇది శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో దిట్ట... తింటేనా...

శృంగార సామర్థ్యాన్ని పెంచేదిగానూ, నేచురల్ వయాగ్రా గానూ బీట్‌రూట్‌ను పిలుస్తారు. ...

news

బరువు తగ్గాలా? పొన్నగంటి కూర తినండి.. ఉల్లికాడలతో గుండెజబ్బులు?

ఆకుకూరలతో కంటిచూపు మెరుగవుతుంది. మధుమేహం దూరమవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ...

Widgets Magazine