Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీర్యవృద్ధి - లైంగికశక్తి ఒకేసారి పెరగాలంటే...?

గురువారం, 29 జూన్ 2017 (10:24 IST)

Widgets Magazine
sperm donation

సాధారణంగా చాలామందిలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి పురుషుల్లో సంతాన భాగ్యం తక్కువగా కలుగుతుంది. అయితే, వీర్యవృద్ధి తక్కువుగా ఉండేవారు ఓ చిన్నపాటి చిట్కాను పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. 
 
తగిన మోతాదులో పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఈ మూడింటినీ మెత్తగా చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణంలో 5 గ్రాముల ఎండు ద్రాక్ష వేసి మరోసారి నూరాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని శెనగగింజలంత మాత్రలుగా తయారు చేసుకుని, రోజూ నిద్రకు ముందు ఒక మాత్ర వేసుకుని ఓ గ్లాసు పాలు తాగితే వీర్యవృద్ధితో పాటు లైంగిక శక్తి పెరుగుతుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తమలపాకులు - పచ్చకర్పూరం నమిలి రసాన్ని మింగితే...

సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే కళ్లు బైర్లుకమ్మడం, తల తిరగడం, కడుపులో వికారంగా ...

news

దాని పేరు చెబితే అందరూ ముక్కు మూసుకుంటారు. ఆ నల్లది ఉంటే చాలు మటుమాయమే..

గ్యాస్‌ సమస్య ఏర్పడినప్పుడు అందరూ చేసే పని యాంటాసిడ్‌ వేసుకోవడం. అలా కాకుండా టీ స్పూను ...

news

పండ్ల ముక్కలను చెక్కెర లేదా తేనెతో కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

అన్నంలోకి పాలు, అటుకుల్లోకి పాలు, పళ్ల ముక్కల్లోకి పాలు.. ఇలా ఎన్నెన్నో ఆహార పదార్థాలతో ...

news

శృంగార సామర్థ్యానికి మునగ పువ్వు... పావు లీటరు ఆవుపాలతో....

శృంగార సామర్థ్యం లోపం కారణంగా చాలామంది అనేక రకాల పద్ధతులను అవలంభిస్తుంటారు. కానీ కళ్ల ...

Widgets Magazine