శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:09 IST)

బ్యాచిలర్ రూమ్‌ ఫ్రెండ్స్‌కు ఆహ్వానం పలకాలి!

బ్యాచిలర్ రూమ్‌ ఫ్రెండ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత నిస్తాయి. అయితే బ్యాచిలర్ రూమ్ క్లీనింగ్‌గా లేకపోతే స్నేహితులకు నచ్చకపోవచ్చు. అందుకే సాధారణ అలంకరణలతో బ్యాచిలర్ రూమ్స్‌ను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. 
 
ఎలాగంటే..?
అపార్ట్‌మెంట్‌ లేదా రూమ్‌ను వినియోగానికి అనువుగా మలచుకోండి. రంగు రంగుల లైట్స్‌తో అలంకరించండి. వాతావరణానికి తగ్గట్టు రూమ్ ఉండేలా చూసుకోవాలి. ప్రధాన కాంతి దీపంతో పాటు ప్రత్యేక అందాన్ని ఇచ్చే లైట్స్‌ని వాడుకోవచ్చు.

ముదురు రంగు బెడ్‌షీట్లను వాడండి. ఓ మ్యూజిక్ ప్లేయర్ కొని.. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా స్నేహితులతో కలిసి మంచి సంగీతం వినండి. అద్దాలను శుభ్రంగా ఉంచుకుని, అప్పుడప్పుడు కొత్త హంగులు చేర్చుకుంటే.. బ్యాచిలర్ రూమ్ సూపర్బ్‌గా తయారవుతుందని ఇంటిరీయర్ డెకరేషన్ నిపుణులు అంటున్నారు.