Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనాలో వరదలు.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. ట్రక్కు కూడా..

మంగళవారం, 11 జులై 2017 (09:40 IST)

Widgets Magazine

చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనాలోని టిబెట్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, చెరువులు నీటితో నిండిపోయాయి. దీంతో వరదలు జనవాసాల్లో వచ్చేస్తున్నాయి. రెండు వారాల పాటు కురుస్తున్న వర్షాలతో చైనాలో వరదలు వెల్లువెత్తుతున్నాయి. 53వేల ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. దాదాపు 63 మంది ప్రాణాలు కోల్పాయారు.  
 
ఈ నేపథ్యంలో టిబెట్‌లోని ఓ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం వరదల ధాటికి పేకమేడలా వెనుకకు తిరగబడిపోయింది. ఓ ట్రక్కు కూడా నీటిలో కొట్టుకుపోయింది. రోడ్లపై నీళ్లు ఏరులై పారుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అసెంబ్లీ సీట్ల పెంపు పక్కా.. ఏపీకి 225 సీట్లు గ్యారంటీ: చంద్రబాబు స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో సాధ్యంకాదనుకుంటున్న తరుణంలో కేంద్రం ...

news

స్నేహితుడి భార్యనూ వదలని కాముకుడికి తప్పని కత్తిపోట్లు.. కోర్టూ వదల్లేదు

పదిహేనేళ్ల స్నేహం, కలిసి వ్యాపారం, మంచి స్థితి ఇవేవీ వారి మధ్య స్నేహాన్ని నిలపలేదు. కారణం ...

news

కయ్యానికి కాలు దువ్వే వాళ్ల కాళ్లిరగ్గొట్టాలంటే నో మేడ్ ఇన్ చైనా: హెడ్ మాస్టర్ల శపథం

ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మేడ్‌ ...

news

అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల పంజా... ఏడుగురు మృతి

గత కొన్నిరోజులుగా అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు పంజా విసురుతారన్న వార్తలు వస్తున్న ...

Widgets Magazine