Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన మరో న్యాయస్థానం... స్టే ఎత్తివేతకు ససేమిరా

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (11:34 IST)

Widgets Magazine

అమెరికాలోకి ప్రవేశించకుండా ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధాజ్ఞలు విధించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో యుఎస్ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తానిచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సియాటెల్ న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను తొలగించాలని కోరుతూ, శాన్ ఫ్రాన్సిస్కో కోర్టును ట్రంప్ సర్కారు అశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. 
 
సియాటెల్ కోర్టు ఆదేశాలను తాము నిలిపివేయలేమని, ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సి వుందని స్పష్టం చేసింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతకుముందు ప్రభుత్వం తన వాదన వినిపిస్తూ, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకునే విశేషాధికారాన్ని కలిగివుంటారని, ఆయన ఉత్తర్వులను నిలిపివేస్తే, తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొంది. వెంటనే స్టే ఆదేశాలను తొలగించాలని కోరగా, అందుకు న్యాయమూర్తి అంగీకరించలేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Refuse Us Appellate Court Donald Trump's Travel Ban

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ కార్యసాధకురాలా? డీఎంకే - కాంగ్రెస్ - బీజేపీ - దీప వ్యూహాలను తట్టుకుంటారా..!

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాలేనే చర్చ సాగుతోంది. డిసెంబర్ 5వతేదీ జయలలిత ...

news

స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేశారనీ ఓ బాలిక బలన్మరణం

సమాజంలో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఓ బాలికను స్వలింగ సంపర్కం చేయాలని కొందరు ...

news

అనాథ బాలికలపై లైంగికలపై లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్

దిక్కూ మొక్కూలేని అనాథ బాలికలను లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్ బాగోతం కర్ణాటక ...

news

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటి... ఎక్కడ?

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటనే కదా మీ సందేహం. ఆ భార్య ఎవరో కాదు.. ...

Widgets Magazine