Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టాయ్‌లెట్ పేపర్లపై ట్రంప్ ముఖం - చేసిందెవరో తెలుసా..?

ఆదివారం, 6 ఆగస్టు 2017 (14:16 IST)

Widgets Magazine
amazon

ఎప్పుడూ వివాదాల్లో నిలిచే అమెజాన్ మళ్ళీ అదే పని చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను అమెజాన్ టాయిలెట్ పేపర్లపై ముద్రించింది. ముద్రించిన వాటిలో ట్రంప్ ముఖం కూడా ఉంది. ఈ టాయ్‌లెట్ పేపర్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. రెండురోజుల క్రితం తయారుచేసిన పేపర్లు అయిపోవడంతో కొత్తవి తయారుచేయిస్తున్నారట.
 
ఒక దేశానికి అధ్యక్షుడు అన్న ఆలోచన కూడా లేకుండా అమెజాన్ ఈ విధంగా ప్రవర్తించడంపై సామాజిక మాథ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయట. అలాగే ట్రంప్ ముఖం ఉన్న టాయిలెట్ రోల్ స్టాకర్‌ను కూడా అమెజాన్ ఉత్పత్తులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెజాన్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. ఇప్పటికే కొన్ని వివాదాలకు కారణమైంది ఈ ఆన్‌లైన్ సంస్ధ అమెజాన్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మడిచి... అక్కడ పెట్టుకో... దినకరన్‌కు వార్నింగ్.. ఎవరు.?

అన్నాడిఎంకే పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. ...

news

మోడీ సాబ్ ఏంటిది.. ప్రధానిపై కేసీఆర్ ఆగ్రహం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం ...

news

దినకరన్ చేతులకు సంకెళ్లు వేయండి.. ఆదేశించిన తమిళనాడు సీఎం?

అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ ప్రధానకార్యాలయానికి వస్తే అరెస్టు ...

news

వైకాపా నేతలు మొగోళ్లు కాదా? ఆడోళ్లా? కాకపుట్టిస్తున్న శిల్పా వ్యాఖ్యలు

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్థం ...

Widgets Magazine