మాజీ ప్రియుడి పీకపై కత్తి పెట్టి రేప్ చేసిన లవర్ సమంత

మన దేశంలో ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో మాత్రం సీన్ రివర్స్‌లో సాగుతోంది. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది

montana woman
pnr| Last Updated: శుక్రవారం, 29 జూన్ 2018 (09:22 IST)
మన దేశంలో ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికాలో మాత్రం సీన్ రివర్స్‌లో సాగుతోంది. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలి కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అమెరికా మోంటానాలో సమంత రే మియర్స్‌(19) అనే యువతి గ్రేట్‌ఫాల్స్‌కు ఓ యువకుడితో ఏడేళ్ళపాటు సహజీవనం చేసింది. అయితే, సమంత సైకోలా ప్రవర్తిస్తుండటంతో కొంతకాలం క్రితం బ్రేకప్‌ చెప్పేశాడు. దీంతో ఆమె బాధితుడిపై కక్షగట్టిన ప్రియురాలి పగతీర్చుకోవాలని నిర్ణయించింది. 
 
ఈ పరిస్థితుల్లో బాధితుడు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సమంత రే మియర్స్... లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అతడు లోపలికి వస్తున్న సమయంలో మెడకు కత్తి పెట్టి బెదిరించిమరీ అత్యాచారం చేసింది. ఆ సమయంలో అతడి చేతిని కొరకడమేకాక, అత్యాచారం అనంతరం మంచంపై మూత్రవిసర్జన చేసింది. 
 
బాధితుడు 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితురాలు అక్కడి నుంచి జారుకుంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :