శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (08:20 IST)

కాలిఫోర్నియాలో బాహుబలి గుమ్మడి

కాలిఫోర్నియాలో భారీ గుమ్మడి కాయ కాసింది. 2,175 పౌండ్ల బరువుతో ఆ గుమ్మడి కాయ ప్రపంచ రికార్డు సృష్టించింది. కాలిఫోర్నియాలో ఈ రికార్డు నమోదైంది.

దీనిని పండించిన లియోనార్డో యురేనా గుమ్మడి కాయ పక్కన నిలబడి ఫొటోలకు పోజులిస్తూ సంబరాలు జరుపుకున్నాడు. దీనిని చూసిన జనం ముక్కున వేలేసుకోలేకుండా ఉండలేకపోతున్నారు.