Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడి భార్యతో డోనాల్డ్ ట్రంప్‌కు ఎఫైర్ ఉందా?

మంగళవారం, 20 జూన్ 2017 (09:21 IST)

Widgets Magazine
carla bruni - donald trump

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టకముందు డోనాల్డ్ ట్రంప్ మంచి శృంగారపురుషుడే. ఆ దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పైగా, అనేక మందితో రాసలీలలు జరిపినట్టు ఆరోపణలు లేకపోలేదు. ఈ కోవలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పని చేసిన నికోలస్ సర్కోజీ భార్య, పాప్ సింగర్ కార్లా బ్రూనీతో కూడా ఈయనగారి ఎఫైర్ ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. పైగా, ట్రంప్‌ తన రెండో భార్య మార్లా మాప్లెస్‌తో విడిపోవడానికి కార్లా కారణమని గతంలో వార్తలు వచ్చాయి. వీటిపై ట్రంప్ మాత్రం ఎక్కడా నోరు విప్పలేదు. కానీ, కార్లా బ్రూనీ మాత్రం తాజాగా స్పందించారు. 
 
ఈ ఎఫైర్ వ్యవహారంపై కార్లా బ్రూనీ స్పందిస్తూ డోనాల్డ్‌ ట్రంప్‌తో తనకు ఎప్పుడూ ఎఫైర్‌ లేదని బ్రూనీ స్పష్టం చేశారు. 'ఈ మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ట్రంప్‌ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడినపుడు చాలా ఆశ్చర్యపోయాను' అని అన్నారు. 2008లో ఆమె సర్కోజీని వివాహం చేసుకున్నారు. కార్లాకు 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సచివాలయంలో ఇక పూర్తిస్థాయిలో ఇ-ఫైలింగ్....

అమరావతి: సచివాలయంలోని ఫైల్స్ అన్నీ ఇ-ఆఫీస్ పద్దతిలో నిర్వహించాలని, పరిపాలనలో భౌతికమైన ...

news

ఇంటి పేరు ‘శ్రీ గోవిందం భవనం’... తలుపు తెరిస్తే అక్రమాస్తుల నిలయం... విశాఖ అవినీతి 'కింగ్'

అసలే ప్రభుత్వాధికారి... ఇక వక్ర మార్గంలో ఆదాయం గాదె కింద వేసుకోవడం మొదలుపెడితే... ...

news

బీహార్‌లో నిర్భయ తరహా ఘటన.. మైనర్ బాలికపై ఆరుగురు గ్యాంగ్‌రేప్.. రైలు నుంచి తోసేశారు..

ఢిల్లీ తరహా నిర్భయ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. నిర్భయలాంటి యువతులు కామాంధులకు బలైనా ...

news

హైదరాబాదులో ఉద్యోగం.. ఇంట్లో పిండివంటలు చేస్తున్నారు.. ఫోన్‌లో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని?

స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ యువత సెల్ఫీలు, పోస్టులు, లైక్లు, షేర్ల కోసం పాకులాడుతున్నారు. ...

Widgets Magazine