Widgets Magazine

చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కింది..

బుధవారం, 28 జూన్ 2017 (12:40 IST)

Widgets Magazine

ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్‌లో చోటు దక్కించుకుంది. తద్వారా పలు కొత్త పదాల్లో చనాదాల్‌కు కూడా చోటు సంపాదించుకుంది. త్రైమాసిక నవీకరణలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ 600కుపైగా కొత్త పదాలను సేకరించింది. అందులో చనాదాల్‌ను కూడా స్థానం లభించింది. 
 
ఇంగ్లీష్‌ను మరింత విస్తృత పరిచేందుకు జనాల నోళ్లలో నానుతున్న పదాలకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చనాదాల్‌తోపాటు టెన్నిస్ సంబంధమైన ‘ఫోర్స్‌డ్ ఎర్రర్’, ఆరు గేముల స్కోరును తెలిపే ‘బేగల్’ను కూడా చేర్చింది. వీటితోపాటు ఫుట్‌లెస్, స్విమ్మర్, సన్ ఆఫ్ ఎ బ్యాచిలర్ పదాలకు కూడా ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో స్థానం దక్కింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుమార్తె బతకదని.. పొలంలోనే గుంత తవ్వాడు.. రోజూ ఆ గుంతలో పడుకోబెడుతూ..?

కుమార్తె చనిపోతుందని తెలిసి.. ఆ తండ్రి కుమిలిపోయాడు. కుమార్తె ప్రాణాంత వ్యాధితో ...

news

ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు రెండుసార్లు అమ్మాయిల్ని పంపాను: శ్రవణ్

హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో కస్టడీలోకి తీసుకున్న ...

news

రాజీవ్ నయవంచకుడు.. ఆ బాధతోనే శిరీష ఆత్మహత్యకు పాల్పడిందట: పోలీసులు

ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో నిజాలు వెలుగులోకి ...

news

ప్రేమిస్తున్నానంది.. రాత్రంతా గడిపేందుకు వచ్చేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

ప్రేమిస్తున్నానని ఆ యువతి చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ...