Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్కైప్, యాపిల్, యూట్యూబ్‌పై చైనా నిషేధం ఎందుకో తెలుసా?

శుక్రవారం, 24 నవంబరు 2017 (15:36 IST)

Widgets Magazine
skype

చైనా సర్కారు విదేశీ యాప్‌ల నిషేధంపై వివరణ ఇచ్చింది. విదేశీ ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థలతో తమకు మేలు జరగదని చైనా స్పష్టం చేసింది. తమ దేశ ప్రజలు తమ దేశానికి చెందిన కమ్యూనికేషన్ యాప్‌‌లనే వినియోగిస్తారని చైనా చెప్పింది. 
 
దేశీ యాప్‌ల అవసరం తమకు లేదని డ్రాగన్ కంట్రీ తేల్చి చెప్పేసింది. దేశ చట్టాలకు లోబడి తమ నిర్ణయాలుంటాయని చైనా క్లారిటీ ఇచ్చేసింది. విదేశీ యాప్‌లు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని చైనా ఆవేదన వ్యక్తం చేసింది. 
 
దేశ భద్రతకు తమ ప్రజలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్న చైనా సర్కారు.. ప్రజల అవసరాల మేరకు తామే సొంతంగా యాప్‌లను రూపొందించుకోగలమని తెలిపింది. అందుకే తాము స్కైప్, యాపిల్, యూట్యూబ్ వంటి యాప్‌లపై నిషేధం విధించామని పేర్కొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యజమాని పెంచుకున్న పావురాల కోసం ప్రాణమిచ్చిన వానరం

పెంపుడు జంతువులు యజమానులపై ఎంతో విశ్వాసాన్ని కలిగివుంటాయనే విషయం తెలిసిందే. అయితే శునకాలు ...

news

పద్మావతికి లింక్.. కోట గోడపై యువకుడి శవాన్ని ఉరేశారా?

పద్మావతి సినిమాపై వివాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ...

news

పరుపును మార్చినట్లు పురుషుల్ని మార్చేస్తారా?: రాజాసింగ్‌పై ఆ ఇద్దరు ఫైర్

సినీ పరిశ్రమలోని మహిళలందరూ మంచంపై పరుపును మార్చినట్టు పురుషులను మార్చేస్తారని ...

news

రాజకీయ ప్రవేశంపై పిచ్చెక్కించే ప్రశ్న వేసిన రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనను పూర్తిగా మానుకున్నారు. ఇప్పటివరకు ...

Widgets Magazine