Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనా క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్.. అందంగా వున్నావని పట్టపగలే?

గురువారం, 17 మే 2018 (18:52 IST)

Widgets Magazine

మహిళలపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. చైనాలో మహిళా ప్రయాణీకురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫయూన్‌ టాక్సీ కంపెనీకి చెందిన క్యాబ్‌ను సదరు మహిళ బుక్‌ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ ఆమెతో మాటలు కలిపాడు. అందంగా వున్నవంటూ కితాబిచ్చాడు. ఆమెపై చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
ప్రతిఘటించేసరికి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పట్టపగలే చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
కారులోని కెమెరా ఆధారంగా డ్రైవర్ నిందితుడని తేల్చిన పోలీసులు.. కేసు నమోదు చేసి పది రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. అతని లైసెన్స్‌ కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక క్యాబ్‌ డ్రైవర్‌ నిర్వాకంపై సదరు ట్యాక్సీ సంస్థ కూడా అతనిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కన్నడనాట 'ఆపరేషన్ ఆకర్ష్' స్టార్ట్ : ఐపీఎస్ అధికారుల బదిలీ... ఎమ్మెల్యేలకు గాలం...

పలు నాటకీయ పరిణామాల మధ్య గురువారం ఉదయం 9 గంటలకు కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా ...

news

గోవా - బీహార్‌లను తాకిన కర్ణాటక సెగ... రాజ్‌భవన్‌ గడప తొక్కనున్న కాంగ్రెస్ - ఆర్జేడీ

కర్ణాటక రాజకీయం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మెజార్టీ ...

news

2007లో 7 రోజులు - 2008లో 1157 రోజులు... 2018లో? యడ్యూరప్ప సీఎంగా కొనసాగేనా?

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మంచి నేతగా, అందరిని కలుపుకునిపోయే నేతగా బీఎస్. యడ్యూరప్పకు ...

news

20వ తేదీ నుంచి బస్సు యాత్ర.. గంగపూజ తర్వాత..?: పవన్ కల్యాణ్

పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 17 ...

Widgets Magazine