Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనా యువకుడి వెరైటీ లవ్ ప్రపోజ్.. 25 ఐఫోన్ ఎక్స్ మొబైల్స్ కొని..?

శనివారం, 11 నవంబరు 2017 (15:26 IST)

Widgets Magazine

చైనా యువకుడు తన ప్రేయసికి వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశాడు. అతడు లవ్ ప్రపోజ్ చేసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ చైనా యువకుడు ఎలా లవ్ ప్రపోజ్ చేశాడంటే.. దాదాపు 31,000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 25.5 లక్షలు) విలువ చేసే పాతిక ''ఐఫోన్ ఎక్స్'' మొబైల్స్‌కొని, వాటిని హార్ట్ ఆకారం పేర్చి మధ్యలో పెళ్లి రింగ్‌ను ఉంచాడు. ఆపై ప్రేయసి ముందు మోకారిల్లి పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రేయసి షాక్ అవడమే కాకుండా ప్రేమికుడికి వెంటనే ఓకే చేసేసింది. 
 
తన ప్రేయసికి స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్ ఆడటమంటే చాలా ఇష్టమని అందుకే.. తాజాగా విడుదలైన ''ఐఫోన్ ఎక్స్" ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపాడు. అంతేగాకుండా 25 మొబైల్సే ఎందుకిచ్చానంటే.. తన ప్రియురాలి వయస్సు పాతికేళ్లని చెప్పాడు. ఇక ప్రేయసి తన పెళ్లి ప్రపోజల్‌కు పచ్చాజెండా ఊపడంతో ఆ ప్రేమికుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందంలో ఆ యువకుడు తన ప్రియురాలిని మెప్పించడంలో సహకరించిన మిత్రులందరికీ తలో ''ఐఫోన్ ఎక్స్" బహుమతిగా ఇచ్చేశాడు.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొండచిలువతో గబ్బిలం పోరాటం - వీడియో చూడండి

కొండచిలువతో గబ్బిలం ప్రాణాల కోసం చేసిన పోరాటం.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ...

news

వైసిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే...

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ మామ నార్నే శ్రీనివాసరావు ప్రముఖ ...

news

తలను గుడ్లగూబలా వెనక్కి ఎలా తిప్పేశాడో చూడండి (వీడియో)

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తన తలను గుడ్లగూబలా వెనక్కి తిప్పేశాడు. దీనికి సంబంధించిన ...

news

జగన్మోహన్ రెడ్డితో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ గోవిందా: చంద్రబాబు ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ...

Widgets Magazine