Widgets Magazine

ఎగురుతున్న విమానంలోనే ఆ పని కానిచ్చిన జంట.. కూర్చున్న సీటులోనే రొమాన్స్.. వీడియో వైరల్

బుధవారం, 14 జూన్ 2017 (16:10 IST)

Widgets Magazine

గాలిలో ఎగురుతున్న విమానంలో అందరూ చూస్తుండగానే ఓ జంట బరితెగించి.. రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే సీటులో కూర్చునే తమ పని కానిచ్చేశారు. ఇలా ఇంకితజ్ఞానం లేకుండా విమానంలో ఓ జంట చేసిన కామకలాపాన్ని.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఐరీష్‌కు రైనేర్ విమానం మాంచెస్టర్ నుంచి ఇబిజాకు వెళుతుండగా.. షాన్ అనే వ్యక్తి మరో యువతితో తను కూర్చున్న సీటులోనే ఆ పని కానిచ్చేశాడు. కాగా, జెనా అనే మరో యువతితో ఇతడు గత ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. అంతేగాకుండా గర్భవతి అయిన జెనాను త్వరలోనే షాన్ వివాహం చేసుకోనున్నాడు. అయితే షాన్ ఇలా మరో యువతితో శృంగారం చేస్తూ అడ్డంగా బుక్కైపోవడంతో జెనా ఎలా స్పందిస్తోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 
 
కానీ షాన్‌కు ఇదంతా మామూలేనని.. ఎంతో మంది అమ్మాయిలతో రొమాన్స్ చేశాడని అతని స్నేహితులు చెప్తున్నారు. ఈ క్రమంలో షాన్, జెనాల వివాహంపై సందిగ్ధత నెలకొంది. కానీ షాన్‌తో బరితెగించిన యువతి మాత్రం ఇదో రకమైన ల్యాప్ డ్యాన్స్ అంటూ దాట వేస్తోంది. ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సదరు విమానయాన సంస్థ వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మైనర్ బాలికను గన్‌తో బెదిరించి వారం పాటు అత్యాచారం.. గది తలుపు పెట్టుకుని?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రోజు రోజుకు రక్షణ కరువవుతుంది. చిన్నా పెద్దా తేడా ...

news

గర్ల్స్ హాస్టల్‌లో చిరుత.. కాపలా కాస్తున్న కుక్కలకు చుక్కలు చూపించింది..

గర్ల్స్ హాస్టల్‌లో చిరుత కాపలా కాస్తున్న కుక్కలకు చుక్కలు చూపించింది. మంగళవారం అర్థరాత్రి ...

news

రాహుల్ గాంధీ "పప్పు" అన్నదెవరో తెలుసా? కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడే...

ఈ పప్పు వ్యవహారం ఈమధ్య ఎక్కువైపోయింది. సహజంగా తెలివితక్కువ వారిని పప్పు, మొద్దు, బండ అంటూ ...

news

సిద్ధిపేటలో ఎస్ఐ ఆత్మహత్య... అదే గదిలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని..?

సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతోనే ...