Widgets Magazine

వాళ్లకి కావల్సింది కిడ్నీ, లైంగిక సుఖం... కాదంటే తొక్కేస్తారు...

శనివారం, 13 మే 2017 (16:54 IST)

Widgets Magazine
harassment

ప్రపంచంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. లైంగిక అవసరాలు తీర్చుకునే వస్తువుగా మహిళను చూసే దేశాలు చాలానే వున్నాయి. వారి మానాన్ని దోచుకోవడమే కాకుండా వారి అవయవాలను అమ్ముకుని ఆ తర్వాత వారితో వ్యాపారం చేయడం కూడా ఇటీవల కొన్ని దేశాల్లో ఎక్కువైంది. పొరుగు దేశం నేపాల్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. బాగా ఆరోగ్యంగా వున్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఇంట్లో ఎవరూ లేనప్పుడు సదరు మహిళతో పాటు ఆమె బిడ్డలను కిడ్నాప్ చేసేస్తారు. 
 
ఆ తర్వాత సదరు మహిళకు మత్తు ఎక్కించి ఆమె కిడ్నీని తీసుకుంటారు. మత్తు నుంచి తేరుకునేలోపే ఆమె వేశ్యా వాటికకు అమ్ముడైపోతుంది. ఇక అక్కడ్నుంచి ఆమెకు నరకం కనపడుతుంది. గాయం మానుతుండగానే కామాంధులు మహిళపై అఘాయిత్యం చేస్తారు. లైంగిక ఆనందం తీర్చకపోతే చిత్రహింసలకు గురిచేస్తారు. మహిళలతో పాటు కిడ్నాప్ చేసి తీసుకువచ్చిన పిల్లలపై రాక్షసుల్లా విరుచుకుపడుతారు. సిగరెట్లతో పిల్లల నాలుకలపై కాల్చుతారు. అప్పటికీ వినకపోతే మహిళ శరీరంలో మరికొన్ని అవయవాలు తీసేసుకుని ఆమెను మురుగు కాల్వలో తొక్కి చంపేస్తారు.
 
ఇలాంటి దారుణాలను చూడలేక సదరు మహిళలు లైంగిక సుఖాన్ని తీర్చే బొమ్మలుగా మారిపోతారు. ఈ దారుణాలు నేపాల్ లోని కాబ్రేపాలన్ చౌక్ లో తరచుగా జరిగేవే. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే వుండరు. దారుణాలు జరుగుతూ వుంటాయి. తమ గోడు ఎవరు పట్టించుకుంటారని రోదిస్తుంటారు ఇక్కడి మహిళలు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెబల్ స్టార్ ఓపీఎస్‌కు లక్షల్లో వస్తే.. పళనికి వందల్లో వచ్చారు.. దీప పార్టీ పేరు మార్చేసింది..?

తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వంకు ఊహించని రీతిలో ప్రజల ...

news

బాలకృష్ణ రాజకీయాలకు దూరమవుతున్నారా..? ఈసారి హిందూపురంలో గెలవలేరా?

తండ్రి నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు ...

news

ట్రిపుల్ తలాఖ్.. సీన్ రివర్స్.. భర్త కాదు.. భార్యే తలాఖ్ చెప్పి విడిపోయింది..

ట్రిపుల్ తలాఖ్ అంశంపై సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ బెంచ్ వాదనలు వింటున్న నేపథ్యంలో.. ...

news

దారుణం... మహళపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్... దేహాన్ని ముక్కలుగా నరికి...

మహిళలపై కామాంధుల దాడి రోజురోజుకీ పెచ్చరిల్లిపోతోంది. నిర్భయ చట్టం తెచ్చినా వారి ఆగడాలకు ...