Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మెరిట్' ప్రాతిపదికన కొత్త చట్టం.. భారతీయులకు మేలు చేసిన డొనాల్డ్ ట్రంప్..?

గురువారం, 3 ఆగస్టు 2017 (17:10 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులను అనుమతించే విధానంలో కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పటివరకు వలసదారుల విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్.. మెరిట్ ప్రాతిపదికన వలసదారులను అనుమతించే విధానానికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యాధికులు ఎక్కువ వున్న దేశాలతో పాటు ముఖ్యంగా భారత్‌ చాలా లాభపడే ఛాన్సుందని ఐటీ నిపుణులు అంటున్నారు. 
 
ఇందులో భాగంగా రిఫార్మింగ్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ (RAISE) పేరిట ఓ చట్టాన్ని ఏర్పాటు చేశారు. దీని అమలు కోసం అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఆంగ్లంలో ప్రావీణ్యత, ఉన్నత విద్యతో పాటు మంచి జీతం, ఉద్యోగ అవకాశాలపై ఆధారపడే వలసదారులకు వీసాలు ఇస్తారు. ఈ చట్టం ద్వారా దారిద్ర్యాన్ని రూపుమార్చవచ్చునని, పన్ను చెల్లించేవారికి మేలు చేకూరుతుందని వైట్ హౌస్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

''ఆంధ్రా పప్పు'' బ్రాండ్‌పై నారా లోకేష్ ఏమన్నారు..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ తప్పులు మాట్లాడటంపై ఇటీవల సోషల్ ...

news

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్... ఏంటిది అధ్యక్షా...?

గోవా బస్సుల్లో సన్నీ లియోన్ కండోమ్స్ ప్రకటన గోవా అసెంబ్లీలో రచ్చరచ్చ చేసింది. ఇంతకీ విషయం ...

news

ఆహారం ఇవ్వలేదు... ఎలుగుబంటికి చిర్రెత్తుకొచ్చింది.. ఏం చేసిందో వీడియోలో చూడండి..

థాయ్‌లాండ్‌లో ఆహారం ఇవ్వకుండా చుక్కలు చూపించిన ఓ యువకుడిని ఎలుగుబంటి తీవ్రంగా ...

news

ఏపీలో ఏం చేసేది...? వాపోతున్న నాయకుడెవరు?

డిగ్గీ రాజా... దిగ్విజయ్ సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పేరు బాగా ఫేమస్ అయ్యింది. ...

Widgets Magazine