Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య లేదనీ పనిమనిషిని రేప్ చేయబోయాడు.. చివరకు చచ్చాడు.. ఎలా?

మంగళవారం, 20 జూన్ 2017 (12:35 IST)

Widgets Magazine
court

తన ఇంట్లో పాచిపని చేసే ఓ పనిమనిషిపై భార్యాపిల్లలు లేని సమయంలో అత్యాచారం చేసేందుకు యత్నించిన ఇంటి యజమాని చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన దుబాయ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిలిప్పీన్ దేశం నుంచి దుబాయ్‌కి ఓ 30 ఏళ్ల జెనీఫర్ డాల్కౌజ్‌ మహిళ వలస వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ సేఠ్ ఇంట్లో పనికి కుదిరింది. 2014 డిసెంబర్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో యజమాని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నంలో అతడిని కత్తితో పొడిచి చంపింది. 
 
యజమాని చనిపోయాడనుకుని నిర్ధారించుకున్న జెన్నీఫర్.. ఏం చేయాలో తెలియక తన పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తీసుకుని ఇంటి నుంచి పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన యజమాని భార్య, పిల్లలు జరిగింది చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జెన్నీఫర్‌పై కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసును విచారించిన కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది. అయితే, ఆమె తరపు న్యాయవాదులు పై కోర్టులో అప్పీలు చేశారు. ఆత్మరక్షణ కోసమే ఆమె అలా చేయాల్సి వచ్చిందని చెప్పడంతో కోర్టు ఉరిశిక్షను ఐదేళ్ళ శిక్షగా మార్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శ్రవణ్‌ను ''డార్లింగ్'' అని సంబోధించిన శిరీష: హ్యాపీగా ఉండు.. దానికి టార్చర్ చూపిద్దాం.. అని ఎవరన్నారు..?

బ్యూటీషియన్ శిరీష కేసులో ఆడియో టేపులు కీలకమైన ఆధారాలుగా మారనున్నాయి. శిరీష ఫోన్ సంభాషణ ...

news

స్విఫ్టు కారులో లిఫ్టు... మహిళపై గ్యాంగ్ రేప్ .. గ్రేటర్ నోయిడాలో దారుణం

స్విఫ్టు కార్లు లిఫ్టు ఇస్తామని చెప్పి... చుట్టపుచూపుగా వచ్చిన ఓ మహిళపై సామూహిక అత్యాచారం ...

news

రద్దీ బస్సులో.. కండక్టర్ అభ్యంతరకరంగా తాకాడు.. చెంప వాయించిన యువతి ఎక్కడ?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అలాగే ఎక్కడపడితే అక్కడ మహిళలను వేధింపులకు ...

news

శిరీషతో ఎంజాయ్ చేస్తా.. మీరు సెక్స్ వర్కర్లతో ఉండండి.. వారిద్దరితో చెప్పిన ఎస్ఐ

హైదరాబాద్ బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య, కూకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సూసైడ్ కేసులో ...

Widgets Magazine