బురఖాలను ధరించడంపై యూరోపియన్ యూనియన్ సంచలన తీర్పు.. నిషేధం విధించవచ్చు..

మంగళవారం, 14 మార్చి 2017 (19:40 IST)

muslim woman

దేశంలో తలాఖ్ పద్ధతిపై ముస్లిం మహిళలు పోరాడుతుంటే యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. బురఖాలను తొలగించేందుకు నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురికావడంతో ఫ్రాన్స్, బెల్జియంకు చెందిన ఇద్దరు మహిళలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ కేసులపై విచారణ జరిపిన కోర్టు.. కంపెనీలు, యజమానులు తమ వద్ద పని చేసే సిబ్బంది మతపరమైన చిహ్నాలను ధరించడంపై నిషేధం విధించవచ్చునని స్పష్టం చేసింది. ముస్లిం మహిళలు బురఖాలను ధరించడంపై తొలి తీర్పు రావడం కూడా ఇదే తొలి కావడం గమనార్హం. అంతేగాకుండా.. సిద్ధాంత, రాజకీయ, మతపరమైన చిహ్నాన్ని బహిరంగంగా కనిపించేవిధంగా ధరించడాన్ని నిషేధించే అంతర్గత నిబంధన ప్రత్యక్ష వివక్ష కాదని కోర్టు పేర్కొంది.



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎలా వెళ్లాలో నువ్వు నాకు చెప్తావా...? టెక్కీని కత్తితో పొడిచిన వ్యక్తి

ఈ కలియుగంలో అధర్మం పిచ్చికుక్కలా పరుగెడుతుందని పెద్దలు చెపుతుంటారు. అలాగే మంచి మాటలు ...

news

వాయు - జల - భూమార్గాల ద్వారా దాడులు చేస్తాం : అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్

త‌మ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ...

news

పీఆర్పీని వాళ్లలా వాడుకున్నారు... చిరంజీవి జనసేనలోకి రారు.. పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ స్థాపించి మూడేళ్లు నిండిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియాతో ...

news

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు: అత్తమ్మ సెంటిమెంట్-జయ మేనకోడలు దీప గుర్తు కోడిపుంజు?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. రెండాకులు ...