Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డబ్బుకోసం ఏం చేసిందంటే? ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిల ఫోటోలను?

శనివారం, 3 జూన్ 2017 (13:04 IST)

Widgets Magazine
facebook chatting

డబ్బు కోసం ఆ యువతి ఫేస్‌బుక్‌ను ఎంచుకుంది. అందమైన అమ్మాయిలను వాడుకుంది. ఫేస్‌బుక్ పరిచయంతో అందమైన అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వలలో వేసుకుని.. ఉద్యోగాలిస్తామని మోసం చేసింది. వారి ఫోటోలను పలు అశ్లీల టైట్లలో యాడ్స్‌కు ఇస్తుంది. అయితే ఓ యువతికి సంబంధించి ఫోటోలు ఆన్‌లైన్ యాడ్‌లో అభ్యంతరకరంగా కనిపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతే నిందితురాలిని పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన డేస్టేనీ సన్‌టేల్లీ (19) అనే అమ్మాయి డబ్బు సంపాదనకు ఫేస్ బుక్ మార్గాన్ని ఎంచుకుంది. అందమైన యువతులకు రిక్వెస్టులు పెట్టి వారితో మాటలు కలిపి.. వారికి క్లోజ్ అయినట్లు నటించేది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికి.. వారి నుంచి అందమైన ఫోటోలను రాబట్టేది. ఆ ఫోటోలను ఆన్‌లైన్‌లో అసభ్యకర రీతిలో పోస్టు చేస్తూ యాడ్స్ ఇచ్చేది. 
 
ఇలా డేస్టేనీ చేతిలో మోసపోయిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెకు పరిచయమున్న యువతితో ఫోన్ చేయించారు. డేస్టేనీ ఓ హోటల్‌కు రమ్మంది. తీరా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక ...

news

అమ్మ, చిన్నమ్మ ఆస్తుల జప్తు.. చివరికి పోయెస్ గార్డెన్ కూడా?

తమిళనాడు సర్కారు దివంగత సీఎం జయలలిత, శశికళకు చెందిన ఆస్తులను న్యాయస్థానం అనుమతితో ...

news

చీకటి గదిలో ఒకరి తర్వాత ఒకరు.. 3వేల మంది నరకం చూపించారు: నదియా మురాద్

ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ ...

news

గుళ్లను కూల్చేసి బాత్రూమ్‌లు కట్టేసిన బాబును శివసేన ఎందుకు వదిలేసింది?: రోజా

శివసేనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తిరుపతిలో తాను మాత్రమే ...

Widgets Magazine