Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హఫీజ్ ఉగ్రవాది కాదు.. మంచి సేవాతత్పరుడు.. : పర్వేజ్ ముషారఫ్

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (08:11 IST)

Widgets Magazine
Pervez Musharraf

ముంబై పేలుళ్ల కుట్రదారు, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వత్తాసు పలికాడు. హఫీజ్ చాలా మంచోడంటూ క్లీన్ చిట్ ఇచ్చాడు. 
 
ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు హఫీజ్‌ను పాక్ ప్రభుత్వం 90 రోజుల పాటు గృహ‌నిర్బంధంలో ఉంచారు. దీనిపై పర్వేజ్ ముషారఫ్ స్పందిస్తూ హఫీజ్ సయీద్‌ను మంచివాడన్నారు. అలాంటి వ్యక్తిని గృహ నిర్బంధంలో ఉంచడం భావ్యం కాదన్నారు. అందువల్ల ఆయనను తక్షణం విడుదల చేయాలని అంటున్నారు. 
 
హ‌ఫీజ్‌ ఉగ్రవాది కాద‌ని, ఓ మంచి ఎన్జీవోను నడిపిస్తున్నారన్నారు. హ‌ఫీద్ స‌యీద్ పాకిస్థాన్‌లో సేవా కార్యక్రమాలను నిర్వహించాడని గుర్తు చేశారు. హ‌ఫీజ్ పాక్‌ సహా ప్రపంచంలో ఎక్కడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని ముషార‌ఫ్ వ్యాఖ్యానించడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బతుకుదెరువు కోసం వచ్చి లాడ్జిలో వ్యభిచారం... నలుగురి అరెస్టు

హైదరాబాద్ నగరానికి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ మహిళ.. లాడ్జీ యజమానికి బుట్టలే వేసుకుని ...

news

సీఎంగా ప్రమాణం చేశారు.. చిన్నమ్మ దర్శనం కోసం బెంగుళూరుకు...

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ...

news

పాక్ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి... 72 మంది మృత్యువాత

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఆత్మాహుతి దాడితో విరుచుకుపడ్డారు. ఓ మసీదు వద్ద ...

news

శశికళ కనుసన్నల్లో సీఎం కె.పళనిస్వామి సర్కార్... దూతగా దినకరన్‌

జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళ.. ప్రస్తుతం బెంగుళూరు జైలులో విశ్రాంతి ...

Widgets Magazine