Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

14 ఏళ్ల బాలుడు 20 గుడ్లు పెడుతున్నాడు.. ఎలాగో వైద్యులే కనిపెట్టలేక?

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (12:11 IST)

Widgets Magazine
eggs

కోడి... గుడ్డు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు. కానీ.. 14 ఏళ్ల బాలుడు గుడ్లు పెడుతున్నాడు. ఈ విచిత్ర ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల బాలుడు.. గత రెండేళ్ల నుంచి గుడ్లు పెడుతున్నాడట. ఇప్పటివరకు 20 గుడ్లు పెట్టాడని ఆ బాలుడి తండ్రి వెల్లడించాడు. 
 
అక్మల్‌ను వైద్యుల వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఎందుకంటే.. వైద్యుల ఎదుటే అక్మల్ రెండు గుడ్లు పెట్టాడు. అంతేగాకుండా అక్మల్‌కు ఎన్ని పరీక్షలు నిర్వహించినా.. అసలు విషయం ఏమిటో వైద్యులు కనుగొనలేకపోయారు. ఇంకా మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని.. అక్మల్ గుడ్లు మింగేసి వుండటంతో అవి బయటికి వచ్చివుండొచ్చునని చెప్తున్నారు.
 
కానీ అక్మల్ తండ్రి మాత్రం.. తన కుమారుడు ఇంతవరకు గుడ్లేవి మింగలేదని చెప్పుకొచ్చారు. ఇంకా అక్మల్ పెట్టే గుడ్డు పూర్తిగా పసుపు రంగులోనూ లేదంటే తెలుపు రంగులోనూ వుంటుందని వైద్యులు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగోడిని రెచ్చగొట్టొద్దు.. మాడి మసైపోతారు : చంద్రబాబు వార్నింగ్

తెలుగోడి ఆత్మగౌరవాన్ని కించపరిచి రెచ్చగొడితే మాడి మసైపోతారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ ...

news

హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా.. బాబే అలా?: సోమువీర్రాజు

తెలుగుదేశం పార్టీకి బీజేపీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ ...

news

కొత్త జంటల కాపురాలను కూలుస్తున్న రెస్టారెంట్... ఎలాగో తెలిస్తే షాక్..?

ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయినా సరే రెండో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి ...

news

అందరూ చూస్తుండగా.. వెనక నుంచి వచ్చి యువతికి ముద్దెట్టాడు..

అందరూ చూస్తుండగా.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ యువతిని పబ్లిక్‌గా ముద్దు పెట్టేశాడు.. ఓ ...

Widgets Magazine