Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గర్భంతో విద్యాలయాలకు రావడానికి వీల్లేదట... అధ్యక్షుడి ఆదేశం

సోమవారం, 26 జూన్ 2017 (14:46 IST)

Widgets Magazine
John Magufuli

ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి అవకాశాలు అంతంతమాత్రమే. దీంతో ఆ దేశ మహిళలు చదువుకుని ఏదో ఒక ఉపాధి పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులలీ ఇటీవల జారీ చేసిన ఆదేశం వారికి శాపంలా మారింది. 
 
గర్భం ధరించిన విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు రానివ్వద్దని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడి మహిళాలోకమంతా అధ్యక్షునిపై తిరుగుబాటును ప్రకటించింది. చివరికి దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అధ్యక్షుడు మగుపులీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆఫ్రికాకు చెందిన ఒక మహిళా సంఘం డిమాండ్ చేసింది. 
 
దీనికితోడు చిన్న వయసులోనే వివాహం జరిగి, గర్భం ధరించి విద్యాలయాలకు వస్తున్నవారు అధ్యక్షుని నిర్ణయంతో ఆవేదనకు లోనయ్యారు. తమ భవిష్యత్ ఏమవుతుందోనని బెంగపెట్టుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ మహిళలు ముందంజ వేస్తుంటే ఇక్కడ అందుకు భిన్నంగా ఉందని వారు వాపోతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు తిరిగి ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దాం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అక్రమ సంబంధం వీడియో... ఆ తెలంగాణ నాయకుడిని పిచ్చివాడిని చేస్తోందా?

ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో ...

news

వివాహేతర సంబంధం వద్దన్నదనీ... చెల్లి భర్త ఏం చేశాడో తెలుసా?

భర్తను కోల్పోయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను అత్యంత పాశవికంగా హత్య ...

news

టెర్రస్‌పై నుంచి 85 యేళ్ళ అత్తను కిందికి తోసేసిన కోడలు

ఇంటిని తన పేరుపై రాయడానికి నిరాకరించిన అత్తకు ఓ కోడలు ప్రత్యక్ష నరకం చూపించింది. ...

news

బ్యూటీషియన్ శిరీషను ఎస్సై దగ్గరకు అందుకే తీస్కెళ్లారా? శ్రావణ్‌కు పోలీస్ ప్రశ్న

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు ఈ ...

Widgets Magazine